సాధారణంగా చల్లని గాలి, నిద్రలేవడం, తీయని పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చర్మానికి సమస్యలు తెస్తాయి. చర్మం పొడిబారకుండాతేలిక పాటి క్లెన్సర్స్ తో ముఖం కడుక్కోవాలి. అరటి పండు చిదిమి మొహానికి పట్టించి పెసర పిండి తో స్క్రబ్ చేయాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ నువ్వుల నూనె లో ఎదో ఒక్కటి ఎంపిక చేసుకుని స్నానానికి ముందు పట్టించి మసాజ్ చెసుకుంటే పొడి చర్మం రాష్ వంటివి తగ్గుతాయి. ఆయిలీ, సెన్సిటివ్ చర్మం గలవారికి ర్యాష్ త్వరగా వస్తుంది. అలోవీరా, ఆల్మండ్ ఆయిల్ ను ఫేస్ మాస్క్ ల్లా వాడాలి. మసాజ్ కోసం ఆలివ్ లేదా అవకాడో ఆయిల్స్.

Leave a comment