చర్మ రక్షణ లో పచ్చిపాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పచ్చిపాలు రోజ్ వాటర్ సమానం తా తీసుకుని చక్కగా కలిపి ఈ మిశ్రమం తో ముఖానికి మర్దనా చేయాలి.10 నిమిషాల తర్వాత కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి. అలాగే పచ్చి పాలలో చిటికెడు ఉప్పు వేసి ఆ పాలతో  ముఖానికి మర్దన చేయాలి. తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. రోజు క్రమం తప్పకుండా ఏదో ఒక కాంబినేషన్ తో ముఖం మర్దన చేస్తే ముఖం సహజసిద్ధమైన మెరుపుతో ఉంటుంది.

Leave a comment