స్కిన్ టైప్, వయసు, కాంప్లేక్షన్ అనుసరించి బి.బి, సి.సి క్రీమ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్ . బి.బి క్రీమ్ (బ్లెమిష్ బామ్) , సీ.సీ క్రీమ్ కలర్ ఎరక్షన్ క్రీమ్ పేరులో ఉన్నట్లే మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని హీలింగ్ రిజర్వేటింగ్ చేసే గుణాలు కలిసి వుంటుంది. దినిలో ఉండే నోరిషింగ్ క్రీమ్ వల్ల చర్మం టెక్చర్ మెరుగవుతుంది. సి.సి క్రీమ్ అదనపు కలర్ చర్మం టోనింగ్ ను మాత్రమే లైజ్ చేస్తుంది. అందంగా చర్మం మెరిసేలా చేస్తుంది. అయితే ఇవి అందరి స్కిన్ టోన్ కు సరిగ్గా మ్యాచ్ అవ్వవు. అందుకే స్కిన్ గురించి అర్ధం చేసుకుని వయసు దృష్టిలో పెట్టుకుని ఇలాంటి క్రీమ్స్ కొనాలి.

Leave a comment