తమిళనాడులోని తిరుచ్చిలో వెయ్యి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి.వారిలో 17మంది మహిళా సహాయక బృందాలు కాలేజ్ బజార్ గ్రూప్ గా ఏర్పడి 15 కాలేజిల యజమానులతో మాట్లాడుకుని ఆ ప్రాంగణాల్లో విద్యార్ధుల కోసం స్టాల్స్ పెట్టారు. కాస్ట్యూమ్స్ ,జ్యూవెలరీ ,క్లాత్ బ్యాగ్ లు ,దుస్తులు,డెకరెటివ్ ఆర్టికల్స్ ఇంకా విద్యార్ధిని విద్యార్ధులకు అవసరమైన ఉత్పత్తులు స్వయంగా తయారుచేసి చవక ధరలతో స్టాల్స్ పెడితే వాటికి ఎంతో అదరణ లభించింది.త్వరలోనే ఇలాంటి మరికొన్ని గ్రూప్ లు ఏర్పాటు చేస్తామని తమిళనాడు కార్పొరేషన్ డెవలప్ మెంట్ ఆఫ్ ఉమెన్ ప్రతినిధి చెప్పారు.

Leave a comment