పళ్ళకు సంబంధించిన సమస్యలుంటే గ్రీన్ టీ తీసుకోమంటున్నారు వైద్యులు .గ్రీన్ టీ లో ఎపిగల్లో కొలాజిన్ గాలెట్  ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడుతుంది. ఒక్కసారి తీసుకొనే ఆహారం లోని చిన్న తునకలు పళ్ళలో ఇరుక్కొని బాక్టీరియా కు కారణం అవుతాయి . ఈ బాక్టీరియా ను తగ్గించటంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుంది . నోటికి సంబంధించిన సమస్య గొంతులోకి కూడా చేరుతోంది ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయటం కష్టం. అక్కడ చేరిన బాక్టీరియా వాసనకు కారణం అవుతోంది. దీనికి గ్రీన్ టీ ఉపయోగ పడుతోంది. గ్రీన్ టీ లోని ఫాలి ఫెనాల్స్ . ఆ బాక్టీరియాను విజయవంతంగా అడ్డుకొంటాయి.

Leave a comment