సంప్రదాయ నగల్లో వడ్డాణం చాలా బాగుంటుంది. లక్ష్మి దేవి బొమ్మలు వేలాడే ముత్యాలు…. ఇప్పుడా వడ్డాణం కాస్తా సారీ బెల్ట్ అయిపోయి సరికొత్త ఫ్యాషన్ గా అమ్మాయిల మనస్సు దోచేస్తుంది. అందమైన డిజైనర్ బ్లవుజ్ అలాగే అలాంటి డిజైన్ తో చీరకో బెల్ట్ ఇప్పుడు ఫ్యాషన్. చీర లో నుంచి ఒక్క ముక్కతో డిజైనర్ బ్లౌజ్ ఇంకా చిన్ని రిబ్బన్ లాంటి చీర ముక్కతో డిజైనర్ బెల్ట్ సృష్టించారు. డ్రెస్ డిజైనర్స్ సిల్క్ బెనారస్ కాటన్ అన్ని రకాల వస్త్ర శ్రేణి లో ఈ ఫ్యాషన్ హల్ చల్ చేస్తుంది. ఇమేజస్ చూడండి.

Leave a comment