అందమైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కు మంచి రోజులు మళ్లీ వచ్చాయి సింథటిక్, కాటన్, జుట్ వంటి చక్కని చీరల పైన ఈ ఫ్యాబ్రిక్ డిజైన్లు తాజాగా కనిపిస్తున్నాయి లేత రంగుల్లో చిన్న డిజైన్ ఉన్న కాటన్ చీరలు బాగుంటాయి. రంగుల మధ్య కాంట్రాస్ట్ ఉండేలా చూసుకోవాలి. లేత ఆకుపచ్చ గులాబీ నీలం తెలుపు నలుపు ఎరుపు వంటి రంగుల సమ్మేళనాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చీరలకు యాంటిక్ జ్యువలరీ చక్కగా మ్యాచ్ అవుతుంది. జర్మన్ సిల్వర్ టెర్రకోట నగలు ఈ ఫ్యాబ్రిక్ డిజైన్ చీరలకు బాగుంటాయి.

Leave a comment