ప్లెయిన్  గా సింపుల్ గా కనిపించే చీరే ను హెవీ ఎంబ్రాయిడరీ బెల్ట్ లు, టెంపుల్ డిజైన్ నెక్లెస్ లతో ఆడంబరంగా మార్చేయచ్చు చీరకట్టు ఇష్టమైన అమ్మాయిలు క్రాఫ్ట్ టాప్ షరార రకాలతో వచ్చే ఎన్నో స్టయిల్  ప్లీటెడ్ శారీస్ ఎంచుకోవచ్చు లేదా హెవీ ఎంబ్రాయిడరీ దుపట్టా తో శారీ లంగా ఓణీ స్టయిల్ తో కట్టుకోవచ్చు. రెడీమేడ్ గా వచ్చేస్తున్నా వన్ మినిట్ చీరలు ఎప్పుడు ట్రెండింగే డబుల్ పళ్ళు వచ్చేలా మహారాణి స్టైల్ లో కట్టుకుంటే చీర ఎప్పుడు అద్భుతంగానే ఉంటుంది.

Leave a comment