శారీరక సౌష్టవం యవ్వనంతో ఉండాలంటే ఉదయాన్నే లేచి వాకింగ్, జాగింగ్, రున్నింగ్ చేయాల్సిందే. అప్పుడే శరీరంలో చక్కని తీరులో వుంటుంది. ఎక్కువ దూరం రన్నింగ్ వల్ల మోకాళ్ళకు హాని జరిగి ఆస్టియో ఆర్దరైటిస్ రోగాల భయం చాలా మందిలో వుంటుంది. కానీ పరుగెత్తడం వల్లనే కర్డిలేజ్  ఆరోగ్యంగా వుంటుంది. దీని వల్ల మోకాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దృఢమైన కండరాళ్ళు లిగ్మెంట్లకు పరుగె అవసరం. ఇవి మోకాళ్ళ పై వత్తిడి తగ్గించి ఆస్టియో ఆర్ధరైటీస్ రాకుండా కాపాడతాయి. సరైన పడరక్షకులువేసుకోకుండా పరుగేడితేనే హాని జరుగుతుంది. పరుగెత్తే సమయంలో వత్తిడి తట్టుకోగల సహజగుణం మోకాళ్ళకు వుంటుంది. ఆర్ధరైటీస్ వచ్చే అవకాశమే లేదు. మనస్పూర్తిగా ఇష్టపడుతూరోజుకు ఒక అరగంట రన్నింగ్ చేసిన మంచి ఫలితం వుంటుంది. శరీరం చక్కని సౌష్టవం యవ్వన రూపంలో వుంటుంది.

Leave a comment