శరీర ఉష్టోగ్రత ఏ కారణంగా అయినా పెరిగితే దాన్ని చల్లబరించేందుకు చెమట పోస్తుంది. వేసవిలో ఇది కామన్. చెమట పడితే శరీరంలోని ద్రవాలు తగ్గుతాయి.వాటిని నింపకపోతే డీ హైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది. ఉష్టోగ్రత పెరుగుతుంది. తీవ్రమైన తలనొప్పి, స్పృహ పోవచ్చు కూడా . ఇదే వడదెబ్బ . అలా శరీరం చెమట పట్టి పోతుంది. శరీరంలో సోడియం తగ్గకుండా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగాలి. రోజు మాత్రం ఈ వేసవి వెళ్ళేదాకా సమతుల్య ఆహారం తీసుకొంటు చెమట ద్వారా పోయిన సోడియం ,లవణాలు తిరిగి పొందవచ్చు. జ్యూస్ ,మజ్జిగ,కొబ్బరి నీళ్ళు తాగాలి, తప్పదు మరీ.

Leave a comment