ఈ స్క్రబ్ లో చల్లని రోకుల్లో చర్మానికి హాని జరగకుండా కాపాడతాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పంచదార,అలోవీరా ,ఓట్స్ రెండు టీ స్పూన్ల వంతున తీసుకోని అందులో అర  టీ స్పూన్ నిమ్మరసం కలపాలి . ఈ మిశ్రమం బాగా మృదువుగా అయ్యే వరకు వెళ్లాలో కలిపి మొహానికి మసాజ్ చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది . ఆలివ్ ఆయిల్ పంచదార సమపాళ్ళలో తీసుకోని అందులో రెండు చుక్కల వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్ కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి పాటించి మసాజ్ చేస్తే చర్మం బావుంటుంది  . టమాటో గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు పావుకప్పు పంచదార కలిపి ఈ మిశ్రమంలో శరీరం మొత్తం స్క్రబ్ చేసి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మృతకణాలు పోయి చర్మం మృదువుగా తయారవుతుంది .

Leave a comment