తెలంగాణా హ్యాండ్ లూమ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండేందుకు అంగీకరించాక సామంత చాలా సిన్సియర్గా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టుంది. తాజాగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతూ కూడా ఆమె చేనేత చీరలోనే మెరిసిపోయారు. చీర కట్టుకున్నా, చుడీదార్ వేసుకున్నా సామంత స్టయిల్ గా ఫ్యాషన్ ఐకాన్ గా వుండే వారు. ఇక చేనేతలను ప్రోత్సహించే పని పెట్టుకున్నాకా ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్సు చేనేత తో తయ్యారైందే అయినా ఒక్కసారి ఆ ఇమజస్ చుస్తే సదా సీదాగా చేనేత ఒక సెలబ్రేటీ ఒక సెలబ్రేటీ వాటిని ధరించి ఫోటో షూట్ లే కాదు సామజిక చైతన్యానికి నడుం బిగించిందామె. నేరుగా వెళ్లి చేనేత కార్మికుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. తన తోలి ప్రాధాన్యం చేనేతకే అని ప్రకటించారు.

 

 

Leave a comment