రోజుకో గ్లాస్ దానిమ్మ గింజల జ్యూస్ తాగితే హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉండదని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెభుతున్నారు. గుండె కి రక్త సరఫరా తక్కువగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఈ దానిమ్మ రసం తాగాలని వాళ్ళు సిఫారసు చేస్తున్నారు. అనారోగ్యం ఉన్న వ్యక్తులు ఒక మూడునెలల పాటు ఈ దానిమ్మరసం ఇచ్చి చూస్తే రక్తసరఫరాలో 17 శాతం పెరుగుదల రికార్డైంది. ఎర్రగా మెరిసిపోతూ కనిపించే ఈ దానిమ్మ గింజల్లో ఆర్టరీ క్లియరింగ్ యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికస్థాయిలో ఉంటాయని ఈ లక్షణం వల్లనే దానిమ్మరసం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Leave a comment