ఏదో ఒకటి ఎదురుగా కనబడేది తినేయాలని నోరు లాగేస్తూ కంట్రోల్ పోతూ వుంటే కిచెన్ సేఫ్ బాక్సుల వైపు చూడాలి. సాధారణంగా ఏవైతే తినకూడదు అనుకుంటామో వాటి వైపు మనసు లాగుతూ వుంటుంది. చాక్లెట్లు, బిస్కెట్లు ఏవి చూసినా చిన్న పిల్లల్లాగే మనం కూడా మనసు పారేసుకుంటాం. ఎటూ పిల్లలు అడుగుతూనే ఉంటారు ఇక ఎక్కువగా తినద్దు, పిల్లలకు ఇవ్వద్దు అనుకునే పదార్ధాలు ఈ కిచెన్ సేఫ్ డబ్బాల్లో పెట్టి తాళం వేస్తే చాలు దీని మూత పైన టైం సెట్ చేసి పెట్టాలి. ఇక ఆ సమయం వచ్చే దాకా డబ్బాల్ని కిందా మీదా చేసినా డబ్బా మూత తెరుచుకోదు.పిల్లలనుండి కాపడుకోవాలనుకొనే చిరుతిళ్ళు, బిస్కేట్లతో పాటు వీడియోగేమ్స్ , ఫోన్లు కూడా ఇందులో వుంచి సెట్ చేసి పెట్టేస్తే ఏ గోలా వుండదు.
Categories
WoW

చెప్పినట్లు వినే డబ్బాలు

Leave a comment