నాయన తార చేతి నిండా సినిమాల తో క్షణం తీరిక లేకుండా వుంది. హారర్ సినిమాల్లో నటిస్తూ, సినిమా భాగం మొత్తం తనే మోనే నాయన తారకు హర్రర్ చిత్రమంటే చచ్చే భయమట. హర్రర్ అంటే చాలా భయం కానీ చూడ కుండా వుందా లేను. గది మొట్ట లైట్లు వేసుకుని. చుట్టూ మనుషులు ఎవరి పనుల్లో వాళ్ళుంటే మరీ భయంకర సన్నివేశాల్లో కళ్ళు మూస్తూ తెరుస్తూ హర్రర్ సినిమాలు చూస్తుంటే ఆ కిక్కే వేరనుకోండి. అలాగే నాకు చిన్న పిల్లల కబుర్లు అంటే చాలా ఇష్టం ముద్దు ముద్దుగా వాళ్ళు మాట్లాడుతుంటే అలసట అంతా ఇట్టే పోతుంది అని చెపుతున్న నాయన నటించిన డోర విడుదలకు సిద్దంగా వుంది. ఈ మధ్య చెన్నై రచయితల సంఘం ఆ కధ తనదని ఫిర్యాదు చేసారు. కానీ ఆత్మ కధకు డోరా కు సంబంధం లేదని సౌత్ ఇండియన్ రైట్స్ అసోసియేషన్ తేల్చింది. ఇంకోసారి హర్రర్ కధాంశం తో ప్రేక్షకులను భయ పెట్టేందుకు వస్తోంది నాయనతర డోరా మూవీ తో టీజరె భయం వేసేలా వుంది. నాయన అందంగానే వుంది అనుకోండి.

Leave a comment