మళ్ళీ సీజన్ మారుతుంది .చలికాలం ముదిరిన కొద్దీ ముఖ్యమైన ఒక సమస్య చేతులు పొడి బారి,తేమ లేకుండా అయిపోయి పొలుసులు రాలిపోవడటం వాతావరణం శరీరంలోని తేమను హరించి పొడిబారేలా చేస్తుంది. ఇప్పుడు చేతులు మృదువుగా ఉండాలంటే ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవాలి.తేనెలో ఒక స్పూన్ పంచదార కలిపి వేళ్ళపై మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోతాయి. చేతులకు రాత్రివేళల్లో విటమిన్ ఇ అధికంగాఉన్న హ్యాడ్ క్రీమ్ అప్లైయ్ చేయాలి. చేతులను ఎప్పుడూ పొడిబారనివ్వకూడదు. చేతతులను,వేళ్ళను మాయిశ్చరైజ్ చేయాలి. మంచి పోషకాలున్న ఆహారాన్ని అందించాలి.

Leave a comment