ఎక్కడెక్కడ మురికి మనకి ఇబ్బందిపెడుతుంది.సూక్ష్మజీవులు ఎలా మాన శరీరంలోకి వెళ్లిపోతున్నాయో పరిశోధనలు జరుగుతున్నాయి.అమెరికా కు చేసిందిన పరిశోధకులు న్యూయార్క్ నగరంలోని బ్లూక్లిన్,మనహటాక్,క్వీస్స్ ప్రాంతంలో ఉన్నా 66 ఎటిఎం సెంటర్లలో లో ధూళి ని సేకరించి లాబ్ లో పరిశీలిస్తే మన చర్మం లోని స్వాన్ మైక్రోబైట్స్ అక్కడ వ్యాపించి ఉన్నాయిని తెలిపింది. ఈ పరిశోధన పూర్తి చేసి మీరంతా భోజనం కి ముందు,బోజనం తరువాత,బాత్రూమ్ కి వెళ్ళివచ్చాక చేతులు కడుకుంటారు కదా అలాగే ఎటిఎం కార్డ్ ఉపయోగించే చేతిలు కూడా కడుకోండి.దాని పైనా వెల మంది చేతులు పడివుంటాయి.సహజంగా సూక్ష్మజీవులు వుంటాయని తేల్చిచెప్పారు.

Leave a comment