చేతులు తరుచూ రసాయనాలు ప్రభావానికి గురి అవుతాయి. దీర్ఘకాలిక హాండ్ ఎగ్జిమన్ కు దారి తీస్తాయి. గిన్నెలు కడగటం ,దుస్తులు ఉతుక్కొవటం వంటి పనులు రోజులో ఎక్కువ సార్లు చేయటం వల్ల తడి తగులుతూ ఈ పరిస్థితి ఎదురవుతుంది. కొన్నీ చికిత్సలతో ఈ ఎగ్జిమా తగ్గించుకోవచ్చు గానీ అసలు ఈ పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే చేతులను పని అవగానే పొడిగా తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ అప్లైయ్ చేయాలి. చేతులు కాళ్ళు సాధ్యమైనంత వరకు తడికి దూరంగా ఉంచాలి. క్లీనింగ్ ,వాషింగ్ ప్రకియలో చేతులు గ్లౌవ్స్ అలవాటు చేసుకొన్న మంచిదే.

Leave a comment