Categories
అస్తమానం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు కొందరు. పిల్లలు ఇలాంటివి సాధారణంగా ఇష్టపడతారు. ఇవి శారేరానికి చేసే మంచి ఏముంటుంది అని వాదిస్తారు ఇంకొందరు. అయితే సరికొత్త అద్యాయినాలు ఈ చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామం అన్నీ నమలడం వల్ల స్వల్ప కాలిక జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఒకే ఫ్లేవర్ గల చూయింగ్ గమ్ నమిలితే సమాచారం త్వరగా గుర్తు చేసేందుకు ఉపయోగ పడుతుందని ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఒత్తిడి ఆందోళన తగగుతాయని పైగా భోజనం చేసాక తీపి లేని చూయింగ్ గమ్ నమిలితే దంత సమస్యలు రావని చెప్పుతున్నాయి అధ్యాయినాలు.