చూయింగ్ గమ్‌ నమలటం వల్ల మొహానికి, బుగ్గలకు వ్యాయామం అంటారు సరే కాని కొత్త పరిశోధనలో చూయింగ్‌ గమ్ గుండెల్లో మంటను తగ్గిస్తుందంటున్నారు. భోజనం తర్వాత చూయింగ్ గమ్‌ నమిలితే సెలైవా తగినంత ఉద్దీపం అవుతుంది. చాలినంతగా నీరు తాగితే ఈ సమస్యే రాదు. కెఫినెటేడ్, వేడి పాణియలు కుడా వద్దు. ఉదరం ఒత్తిడికి గురైతే జీర్ణ అమ్లాలు ఇసో ఫాగస్ కు మరింత ఎక్కువగా చేరతాయి. దీని వల్లనే గుండెల్లో మంట వస్తుంది. ఈ వేసవిలో వచ్చే సమస్య కుడా ఇదే. ఈ సమస్యకు తగినంత నీరే రక్షణ. బెల్టులు, బిగించిన వస్త్రాలు లూజ్ చేసుకోవాలని నిపుణులు చెపుతున్నారు.

Leave a comment