చెవులు, ముక్కులు కుట్టించుకున్నట్లే ఇప్పుడు గోళ్లు కుట్టించుకోవడం కొత్త ట్రెండ్. Elm kyms అనే దక్షిణ కొరియా యువతి నాజుకైన గోళ్ళకు మెరిసే స్టడ్స్ కుట్టించుకుని దాని లెడ్ డిస్కోనెయిల్ అంటూ పరిచయం చేసింది. విద్యూత్ దీపాల్లో వాడే లెడ్ ను స్టడ్స్ లో అమర్చి అది వెలిగేందుకు చిన్ని బ్యాటరీని గోరు వెనుక భాగంగా అటాచ్ చేశారు. స్విచ్ వేస్తే మెరుపులే. నెయిల్ ఆర్ట్ లో ఇది లేటెస్ట్.

 

Leave a comment