డాక్టర్ మమతా భూషన్ సింగ్ ఢిల్లో ఎయిమ్స్ లో ప్రొఫెసర్ పిల్లల్లో వచ్చే ఎపిలెప్సీ గురించి ఈమె చికిత్స అందిస్తుంది. ముంబాయ్ లోని ఇంపాక్ట్ ఫౌండేషన్ అధ్యర్యంలో లైఫ్ లైన్ ఎక్సప్రెస్ రైల్లో ఇప్పటికి ఎన్నో వెనకబడిన పల్లెలకు వెళోచ్చారామె. అక్కడ వారికి ఉచితంగా వైద్యం మందులు ఇస్తారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ లో శిక్షణ తీసుకొన్నారు స్వదేశానికి రాగానే ఈ సమస్య పైన పని చేయటం మొదలు పెట్టారు. ఈ అనారోగ్యం పై అవగాహన కలిగించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చేశారు. ఆమెను లెక్కలేనన్ని అవార్డులు వరించాయి.

Leave a comment