గ్లూటెన్ అధికంగా ఉండే పాస్తా వంటి ఆహరపదార్థాలు తల్లి గనుక తీసుకొంటూ ఉంటే ఆమెకు పుట్టే పిల్లల్లో గర్భంలో ఉండగానే టైప్-1డయాబెటిస్ కనిపించటం సర్వ సాధరణం అంటున్నారు డాక్టర్లు. ఇక వీళ్ళు 16 ఏళ్ళు దాటే సరికి పూర్తిగా రోగులుగా తయారయ్యే అవకాశాలే ఉన్నాయి. గర్భవతులు ఆహారం ద్వారా రోజుకు 20గ్రాములకు మించి గ్లూటెన్ తీసుకొంటే పిల్లలకు అనారోగ్యం తప్పదంటున్నారు డాక్టర్లు. మనం తీసుకొనే ఆహరంలో ఉండే తీపి ప్యాకేజ్ ఫుడ్ కూల్ డ్రింక్ లు ఇలాంటివే అనారోగ్యాహేతువులుగా గుర్తించాలని డాక్టర్లు కోరుతున్నారు.

Leave a comment