కొన్ని చిన్న చిన్న పనులు జాగ్రత్తల తాలూకు మెళకువలు తెలుసుకుంటే అంతా మేలే జరుగుతుందని చెపుతున్నారు. అధ్యయనకారులు. కొన్ని పనులు సంతోషం ఇస్తాయి. ఆనంద పెడతాయి. పూర్తిస్థాయి ధాన్యంతో తయారైన సాండ్ విచ్ అరటిపండు చిలకడదుంప తదితర కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ స్నాక్ మూడ్ ను ఒక్క క్షణంలో మెరుగుపరుస్తుంది. తిన్న అరగంట లోపే ఆనందం మనసుకి తెలిసిపోతుంది. ముప్ఫయ్ నిమిషాల గార్డెనింగ్ తో మౌనంగా అరగంట సేపు పుస్తకం చదవటం కంటే సమర్ధవంతంగా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది. ఇరవై నిమిషాల వ్యాయామం మరింత శృంగార స్పందన ఇస్తుంది. రిలాక్సింగ్ బబుల్ బాత్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. 85 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాలు నిరంతరం వింటుంటే వినికిడి సమస్యలొస్తాయి. రణగొణ ధ్వనుల్ని వినకుండా ఇయర్ ప్లగ్స్ వాడటం ఉత్తమం.
Categories
WhatsApp

చిన్న చిన్న పనులతో పెద్ద ప్రయోజనం

Leave a comment