వానలు పడుతున్నాయి కదా మిరియాల వాడకం ఎక్కువ చేయండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ కలం మిరియాలు ఎంత తీసుకొంటే అంత మంచిది. వాటిలో వుండే ఎన్నో ఔషధ గుణాలు విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యాని ఇస్తాయి మిరియాల్లోని యాంటీ బాక్ట్రయల్ యాంటీ వెరికల్ గుణాలు జలుబులు, సైనస్ సమస్యలు తగ్గిస్తాయి విటమిన్-3 రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. వాటిల్లోని పైపరిన్ అనే పదార్థం ప్రోటీన్లకు జీర్ణం చేస్తుంది ఇవి జీవక్రియను పెంచటం ద్వారా బరువు తాగిస్తాయి. మిరియాలోని ఎ .సి విటమిన్లు ప్లేవనయిడ్స్ కెరోటిన్లు ఇతర యాంటీ ఆక్సిడెంట్లూ క్యాన్సర్ల రాకుండా నిరోధిస్తాయి. డిప్రెషన్ తగ్గిస్తాయి. టీ,సూప్ ఎందులో అయిన మిరియాలు మంచిదే.

Leave a comment