భవిష్యత్తు కోసం అండాల్ని దాచుకోవటం మన దేశంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. దాచే అవకాశాలు రానున్నాయి స్త్రీల అండాన్ని వెలికి తీసి శీతలీకరించి వాటిని భద్రంగా దాచిపెడతారు. భవిష్యత్తు లో వారికీ అవసరమైనప్పుడు ఇస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 30 ఏళ్ళు దాటని ఉద్యోగినులు ఇప్పుడు దానివైపు ఆలోచిస్తున్నారు. పాతికేళ్లకే జాబ్ లో చేరి ఉద్యోగంలో కీలకమైన మొదటి ఐదేళ్లు కష్టపడి పనిచేసి నిచ్చెన మెట్లు ఎక్కాలి . ఆ దశ లో పిల్లలు పుడితే వాళ్ళను పెంచటం ఇటు కెరీర్ కోసం పరుగులు తీయటం చాలా కష్టం. ఒకవేళ జాబ్ లో స్థిరాపడి 30 ఏళ్ళు దాటాక పెళ్లాడాలనుకుంటే అప్పుడు పిల్లలు కలిగే అవకాశాలు సన్నగిల్లిపోవచ్చు. అందుకనే మంచి వయసులో అండాల్ని యధాతధంగా దాచి తర్వాత పిల్లలు కంటే బావుంటుందనే స్త్రీల సంఖ్య పెరిగింది. ఇందుకు ఖర్చు ఎక్కువే. యాపిల్ ఫెస్ బుక్ వంటి సంస్థలు తమ ఉద్యోగినుల కోసం ఈ విషయంలో ప్రత్యేక భీమా కూడా కల్పిస్తున్నాయి.
Categories
WhatsApp

చిన్న వయసులో అండాల్ని దాస్తున్నారు

Leave a comment