ప్రపంచంలో అతి చిన్న యోగ టీచర్ పేరు శృతి  పాండే. వయస్సు 8 సంవత్సరాలు. ఉత్తర ప్రదేశ్ లోని జుసి పట్టణంలో వుంటుందీ అమ్మాయి. 18 సంవత్సరాల వయస్సు నుంచి 90 ఏళ్ళ తాతల దాక ఈ పాప స్టూడెంట్ గా వున్నారు. యోగా కు ప్రముఖ కేంద్రమైన గంగ నది వడ్డున వుంది జుని పట్టణం. యోగా, వాకింగ్లు , ఉదయాన్నే నిద్ర లేవటానికి సహజంగా బద్దకిస్తు వుంటాం. అందరికి ఇన్స్పిరేషన్ కోసం శరీరంకూడా మనం చెప్పినట్లు మనం గీసిన గీత పై నిలబడదు. చివరకు మన శరీరం కూడా మనం చెప్పినట్లు వినక పొతే ఎట్లా? అందుకే యోగా. ఈ పాపను ఓ సారి చూసేసి రేపటి నుంచి ఎదో ఒక శరీర వయామం చేసి శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటామని కొత్త సంవత్సరం రాబోయే ముందే సపదం తీసుకోండి.

Leave a comment