ఏదో ఒక పని ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. మనిషిలో చెమ్మ ఇంకా ఇంకి పోలేదని నిరూపిస్తూవుంది. అలస్కాలో కాన్సర్ హాస్పిటల్ నర్స్గా పని చేసిన హాలీ క్రిస్టన్ సన్ కు చిన్ని పిల్లలంటే చాలా ఇష్టం. తన స్నేహితురాలి రెండేళ్ళ పాప లిల్లీకి కాన్సర్ ని తెలిసి చలించి పోయింది. పాపాయికి కిమో దేరఫి చేసారు. నీరసంగా వుంది. జుట్టం తో వుండి పోయింది. ఆ పాపను మృదువైన నూలు తో అలాంటి పిల్లల కోసం ఏదైనా చేయాలని మృదువైన నూలుతో సరదాగా పెట్టుకునే విగ్గులు చేయడం మొదలు పెటింది. పిల్లలు సంతోషించారు విగ్గులు, జడలు చూసుకుని ఇక విరాళాలు దొరికాయి. ఈ విగ్గుల్ని తాయారు చేసి పిల్లలకు ఇస్తునే వున్నారామె.
Categories
WoW

చిన్నారుల కోసం ఊలు విగ్గులు

Leave a comment