నీహారికా,

మనం ఎంత సంతోషంగా వుంటే హృదయం అంట ఆరోగ్యంగా ఉంటుందిట. అంటే దిగులు తో మనస్సు, మొహం చిన్నబోతుంది అనిపించింది అనుకో వెంటనే చిన్ని నవ్వును తెప్పించాలన్నమాట అప్ నెట్ అయినా టెన్స్ గా వున్న మొహంపై చిరునవ్వును చెదరనీయక పొతే రిలాక్డ్ గా ఉంటుందని తాజా పరిశోధనా ఫలితం. అయితే పరిశోధనలు నవ్వులు రెండు రకాలుగా చెప్పుతున్నారు స్టాండర్డ్ స్మయిల్ అంటే నోరు మాత్రం నవ్వుతుంది. అంటే నోటి చుట్టూ వుండే కండరాళ్ళు కళ్ళు నవ్వును షేప్ చేసి పెదవుల పైకి తెస్తాయి. రెండవది మనస్పూర్తిగా నవ్వే నవ్వు జెన్యున్గా నవ్వుతూ వుండటం అంటే దాదాపుగా మనస్సు లో నెగిటివ్ భావాలు లేకుండా చేస్తే మనస్పూర్తిగా నవ్వొస్తుంది. ఒత్తిడి గా వుంటే  హార్ట్ రేట్ స్ధాయి తక్కువగా వుంటుంది. దిగుళ్ళు, వత్తిళ్ళు లేని నవ్వులు గుండె ఆరోగ్యంగా వున్నప్పుడు మనం హాయిగా ఎందుకు నవ్వుతు ఉండ కూడదు?

Leave a comment