చిరు తిండ్లతో ఎక్కువ క్యాలరీలు శరీరంలికి చేరతాయి అనుకోవడమ పొరపాటే. ఆరోగ్య పూర్తితమైన తక్కువ క్యాలరీల గల చిరు తిండ్లు ఆకలిని దూరంగా ఉంఛటానికి మార్గం అంటున్నారు డైటీషియన్లు, తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచు లేదా ప్రోటీన్ పదార్ధాలు తినడం వల్ల సంతృప్తికరమైన భావన కలిగి తరువాత భోజనం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లంచ్ ,డిన్నర్ లకు అదనంగా మిడ్ మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ వల్ల చిన్ని చిన్ని భోజనాలు ఎక్కువసార్లు తీసుకున్నట్లయితే ఈ చిరు తిండ్లు బరువు తగ్గించడంలో చెక్కర స్థాయిలను తగ్గించడంలో ఎసిడిటి సమస్యల నివారణలో ఉపకరిస్థాయి. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు ఎక్కువగా తినాలి. ప్రాసెస్డ్ పదార్దాలు అస్సలు తినకపోవడమే మంచిది.

Leave a comment