నీహారికా,

నిజమే ప్రతి దానికి ఒక విమర్శ వింటూనే ఉంటాము. అది మనవ సహజం. చూసిన విషయానికి వాళ్ళ అభిప్రాయం జోడించి చెప్పడం మనలో 99 శాతం మంది అలవాటు.ణీ విషయంలో వినేందుకు నవోచ్చే వ్యాఖ్యానం. ఇంత పొడుగ్గా ఉంటావు. నీకు సారి అయిన జోడీ ని వేటకగలరా అంటే సమాధానం ఏముంటుంది. ఇది ణీ ఒక్కదాని అనుభవమే కాదు పొట్టిగా వుంటే దానికి తగట్టు మాట్లాడతారు. బొద్దుగా వున్న సన్నగా వున్నా ఈ రకమైన వ్యాఖ్యలే వస్తాయి. ఇటువంటి సంబంధాల్లో రూడ్ గానో సమాధానం ఇవ్వవలసిన పని లేదు. పొట్టిగా, తెల్లగా, నల్లగా ఏ విధంగా వున్నా అసలు మన ఆకృతి గురించి సమయాన్ని వృధా చేసుకోవడం అనవసర ప్రయాస తప్పా వేరేమీ వుండదు. ఇలాంటి విషయాలకు ఒక చిరునవ్వుతో తెల్చేయడమే ఉత్తమ సమాధానం.

Leave a comment