కంఠాభరణాల్లో చోకర్ ఎప్పుడు ప్రత్యేకం. వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, మాణిక్యాలే కాదు తీగలు దారాలతో చేసిన ట్రెండీ చోకర్స్  ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. కుర్తి, అనార్కలి, లెహంగా, చీరె,షర్ట్ ఏది ధరించిన చోకర్ చక్కని ఎంపిక. ఆధునిక వస్త్రధారణలో లేదా అందమైన చీరె కు కూడా సరైన మ్యాచింగ్ కోసం సిల్క్ దారాలతో అల్లిన చోకర్ లేదా హేవి వెండి ఆక్సిడైజ్డ్ నగల లో కూడా చోకర్ నగల కే ప్రాధాన్యత. లాంగ్ చైన్, రవ్వల నెక్లెస్ ఇలా ఎన్ని హారాలున్న చక్కని శంఖం వంటి మెడ చుట్టూ చుట్టుకుని మెరిపించే గలిగేది చోకర్. మెరిసే వజ్రాలా ?, లేస్ నైపుణ్యామా ? పూసలు దారాల అల్లికా అన్న తేడా లేకుండా చోకర్ ఆభరణం వేడుకల్లో మెరుపులు మెరుస్తోంది.

Leave a comment