భారతదేశం లో ఉన్నానని రుచులు ఎక్కడ ఉండవు ఒక్క ప్రాంతంలో ఒక్క రుచి స్థానికంగా లభించే పదార్ధాలతో ఆరోగ్యకరమైన శక్తి వంతమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో తక్షణ శక్తి నిచ్చే మంచి భోజనం కావాలి. బిర్యానీ మేలైన ఆహారం ౪౪౨ క్యాలరీల శక్తి అందుతోంది . కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ లు కొవ్వు లో లభిస్తాయి. తయారీకి కణాలా ఆయిల్ వాడితే తక్కువ స్థాయి శాచ్యురేటెడ్క్ శాచ్యురేటెడ్ కొవ్వులొ ఒమేగా 3, 6  కూడా దొరుకుతాయి. మిరియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మొదలైన దినుసులు వాడుతారు ఇవన్నీ యంటీ ఆక్సిడెంట్స్. పుదీనాలో అలసి పోయన కండరాలకు తక్షణ శక్తి అందుతోంది. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే బిర్యానీ వారంలో రెండుసార్లు తిన్న పర్లేదు.

Leave a comment