బంజన్ కిషోర్ నాధ్ నిర్మించిన అస్సామీ చిత్రం చోర్-ద-బైసికల్  తప్పని సరిగా చూడవలసిన సినిమాల్లో ఒకటి నిపూ ,రాజు ఒకే క్లాస్ లో  చదువు కొంటు ఉంటారు. నిపూ పేద రైతు బిడ్డ. రాజు ఆ గ్రామ పెద్ద కొడుకు. నిపూ క్లాస్ లో ఎప్పుడు ఫస్ట్. రాజు వాళ్ళ నాన్న సైకిల్ కొనిస్తాడు. ఆ సైకిల్ తో రాజు ఊరి పిల్లల మధ్యలో రారాజు అయిపోతాడు. నిపూ కి సైకిల్ అంటే మోజు. ఒక రోజు స్నేహితుడికి చెప్పకుండా ఆ సైకిల్ రైడ్ చేస్తు దాన్ని పొగడతాడు నిపూ. దానితో నిపూ పైన అతని కుటుంబం పైన అపనిందలు వేస్తారు వూర్లో వాళ్ళు. రాజు కూడా దూరం అవుతాడు . తన ఇంటిపై పడిన అ నింద పోగొట్టేందుకు సైకిల్ కోసం నిపూ చేసిన అన్వేషణ ఈ సినిమా !

Leave a comment