Categories
వెండి తెర వెనకే ఎందరో స్టార్స్ ఉంటారు . మనం తెరపైన చూసే హీరో హీరోయిన్ల నైపుణ్యాలన్నీ ఆ తెరవెనక పని చేసే వారిదేనంటే ఆశ్చర్యం లేదు. అనితా లామా పశ్చిమ బెంగాల్ నుంచి హైద్రాబాద్ వచ్చింది . చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమాలో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం దక్కించుకొంది . ఇక ఆ తరువాత తెలుగు,తమిళం,బాలీవుడ్ సినిమాలలో మొత్తం 200 పైగా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారామె . పూరి జగన్నాధ్ ,సర్దార్ గబ్బర్ సింగ్ ,పైసా వసూల్ ,కాటమరాయుడు ,మహానటి వంటి చిత్రాలలో అని చాల పాప్యులర్ .