గెలాక్సీ లా ఆవిర్భావం గురించి పరిశోధించడం ఎంత ఇష్టమో పేద బాలికలకు సైన్స్ తో చేరువ చేయటం అన్నా అంతే ఆసక్తి నాకు అంటోంది ఆస్ట్రానమర్ నిమిషా కుమారి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పనితీరును పర్యవేక్షించే స్పేస్ టెలిస్కోప్ సైన్స్ ఇన్స్టిట్యూట్ లో ఆస్ట్రానమర్ ఆమె స్పేస్ టెలిస్కోప్ కోసం పని చేస్తూనే నక్షత్రాల పుట్టుక, గెలాక్సీల ఆవిర్భావంపై పరిశోధనలు చేస్తున్నారు. బీహార్ ప్రాంతంలోని ఆడపిల్లలకు సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించేందుకు క్లాసులు తీసుకుంటారామె. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ లో ఉన్న ఏకైక ఆసియా అమ్మాయి నిమిషా.

Leave a comment