ఎంత జాగ్రత్తగా తీసుకున్నా వేధించే సమస్య చుండ్రు. మాడు నుంచి ఆయిలీ శ్రావాలు విడుదల కావడం ట్రై గ్లిజరాయిడ్స్ ఒలిక్ యాసిడ్ లు చుండ్రు కు దారి తీస్తాయి. వీటిని సరిగ్గా క్లీన్ చేయక పొతే మ్రుతకణాలను కలుపుకుని చుండ్రుగా మారుతాయి పైగా జెల్స్, రాసాయినాలు శిరోజ సౌందర్య  ఉత్పత్తులు మందుల వాడకం, వాతావరణం లో తేమ చుండ్రు ఎక్కువ చేస్తాయి. తరచూ తలస్నానం చేసి జుట్టు ను ఆర బెట్టుకోవడం మొదటి వైద్యంగా తీసుకోవచ్చు మంచి ఆహారం, నీళ్ళు తాగడం, తాజా పండ్లు ఆకులూ తినడం కుడా ఉపసమ మర్ఘాలు . అలోవీరా, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ అప్లయ్ చేసి ఓ అరగంట సేపు ఆగీ  కడిగేస్తూ పోవాలి. చుండ్రు నివారణ కు చాలా సమయం తీసుకోవచ్చు.

Leave a comment