వ్యాయామం అన్న మూడు అక్షరాలు వింటే చాలా మందికి బద్ధకం వేస్తుంది. ఇది కుడా ఒక్క అతలా తీసుకుంటే కాసేపు పరుగెత్తి , మెట్లెక్కి దిగి, ఏ తాడాటనో ఆడి, నడిచి కూడా వ్యాయామం ముగించవచ్చు. వ్యాయామం వల్ల శరీరం చురుగ్గా మారటం లక్ష్యం ఇందుకు గానూ జిమ్ ల్లో గతాల కొద్దీ గడపాలని లేదు. భిన్నంగా ప్రయత్నం చేయచ్చు. ఈత , జుమ్బా , కర్ర,తాడాట వంటి ఎన్నో పద్దతులున్నాయి. యూట్యూబ్ లో చుస్తే ఎన్నో రకాల ఆసనాలు, వాటి ఫలితాలు పూసా గుచ్చినట్లు చెప్పే ఎక్స్ పర్ట్స్ ఉంటారు. ఎవన్నీ చూడి వుతసాహం చేచ్చుకుని ఎదో ఒక వ్యాయామం తో శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా వుంచుకునేందుకు కదలాలి. చెడు కోలెస్ట్రోల్ దూరం అవ్వుతుంది. అధిక రక్త పోతూ అదుపులో వుంటుంది.

Leave a comment