శిరోజాల ఉత్పత్తుల ఎంపిక ఎప్పుడు కష్టమే ,మంచి వాసన చూసేందుకు బావుండటం వంటివే కనబడుతూ ఉంటాయి. కానీ రసాయనాల ప్రభావం గురించి అవగాహన ఉంటేనే ఏ వస్తువు వాడిన జుట్టుని  నష్ట పరచకుండా ఉంటుంది.ఏ ఉత్పత్తి అయినా చర్మం మాడు తగలగానే చర్మరంధ్రాలు లోకి వెళ్లి పోతుంది. ఏ.ఎల్.ఎస్ సోడియం సల్ఫేట్  కోకో సల్ఫేట్  షాంపూల్లో నురుగును పెంచుతాయి.ఇవే శిరోజాలను  పొడిబార్చుతాయి.వాటిలోనే కఠినత్వం చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది.ఇలాంటి ఉత్పత్తుల ఆర్గానిక్, సహజ ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు. ఇవి సల్ఫేట్ ఫ్రీ గా వస్తున్నాయి రసాయనాలు తక్కువగా ఉన్నవి లేబుల్ పైన జాబిదా చూసి ఎంచుకోవాలి.

Leave a comment