మిర్రర్ వర్క్ ఆన్ బెస్ట్ అని ఆన్లైన్ లో చుస్తే అద్భుతమిన డిజైనర్ చీరలు చూడొచ్చు. అమ్మాయిలకు చీరాల పైన జర్దోసీ, మిర్రర్ వర్క్ చేయించుకోవడం ఇప్పుడు నచ్చుతుంది. ఒక్కో చీర ఒక్కో డిజైన్ తో చక్కగా వస్తుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ సాదా చీర పైన కేవలం బెస్ట్ వర్క డిజైన్ చేసిన సారీస్ చాలా అందంగా వున్నాయి. డిజైనర్ బ్లావుజులతో పాటు, ఛాతీ వరకే ఏంబ్రాయిడరీ చేసిన సాదా చీరలుఇవ్వాల్టి కొత్త ఫ్యాషన్ అంటున్నారు డిజైనర్స్. పొడవాటి అనార్కాళీ తో అందమైన మిర్రర్ వర్క్ తో చీరలు ఓ సారి చుస్తే షాపింగ్ చేయాల్సిందే  Benile god win డిజైన్ చేసిన దుస్తుల్ని ఓ సారి చుస్తే బావుంటుంది.

Leave a comment