మంత్రగత్తెలుగా ఆరోపిస్తూ మహిళలను హింసించే దుష్ట సంస్కృతి పై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు ఝార్ఖండ్  కు చెందిన చుత్న మహాతో ఆమెది జార్ఖండ్ సొంత ఊరి వారే ఆమెను మంత్రగత్తె అని ఆరోపించి ఊరు నుంచి తరిమేశారు సరై కేలా-ఖార్స లాన్ జిల్లా పరిధిలోకి వచ్చే గామ్ హరియా బ్లాక్ కు చెందిన బీర్ ఖాన్ పంచాయతీ కింద ఉన్న  ఖోలది గ్రామం చట్నీ ది మంత్రగత్తె అన్న ఆరోపణ ఎదుర్కొని అక్కడినుంచి తల్లిదండ్రుల దగ్గరకు ముగ్గురు పిల్లలతో వెళ్ళిపోయింది ఆశ సంస్థలో కలిసి పని చేయటం మొదలు పెట్టిన చుత్న ప్రస్తుతం పంచాయతీలోని పునరావాస కేంద్రం ఇంఛార్జిగా ఉంది. ఈ దురాచారం పైన  పోరాటం చేస్తున్న చుత్న ఈ ఏడాది పద్మశ్రీ తో గౌరవించింది ప్రభుత్వం.

Leave a comment