పచ్చని మొక్కలుంటే ఇంటికెంత అందం. మరి ఎక్కడా మొక్కలు పెంచే చోటు లేక పొతే? ఇదిగో ఈ పాకెట్ ప్లాంటర్స్ ని తెచ్చి గోడకు తగిలించుకుని  చెట్లు పెంచుకోమ్మంటున్నారు. పాకెట్ల లో మట్టి పోసి మొక్కలు నాతుకోవచ్చు. గోడకు చెమ్మ తఫ్గాలకుండా ఈ అరల పై పొరను వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ తో తయారు చేసారు. సంబీల  వెనుక భాగంలో గట్టి ఫైబర్ తో తయారు చేసిన ప్లేట్ వుంటుంది. అంటే చక్కని గోడలకు ఏ మాత్రం తేమ అంటదు. అడ్డంగా ఈ పాకెట్ ప్లంబర్ ని వీలాడ దీస్తే 30 పైగా మొక్కలు నాటు కోవచ్చు పిట్ట గోడలు పువ్వుల ఆకులు అందాల తో నిండి పోయి  ఈ వేలాడే తోటలు అనువ్వింది చేస్తాయి. హాంగింగ్స్ గార్డెన్స్ ఇమేజ్స్ చూడొచ్చు. పాకెట్ వర్టికల్ లివింగ్ ప్లాంతారస్ కోసం నెట్లో ఆర్డర్ ఇవ్వచ్చు.

Leave a comment