Categories
తెలుగులో మహేశ్ బాబు,ప్రభాస్ లతో కలిసి నటిస్తుంది పూజా హెగ్దె. నేను చేసిన సినిమాల ఫలితం ఎలా ఉన్నా ప్రతి చిత్రం గొప్ప అనుభవాలనే పంచిందని చెబుతుంది పూజహెగ్డే. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు పాత్రల గురించి నాతో నటించిన వాళ్ళ గురించి ప్రతిదీ పట్టించుకుంటూనే సినిమా ఎవరు తీస్తున్నా మాకు నటించేందుకు కాస్త స్కోప్ కావాలి. అందుకే ముందు ఆ విషయం తెలుసుకుంటాం. సినిమాలో కాంబినేషన్ అనేది కీలకమే కదా అది ముఖ్యం కూడా అలాగే కథ నాకు చాల ముఖ్యం. దర్శకుడు,హీరో ముందు ఆ విషయలే ఆలోచిస్తారు వాళ్ళ అభిరుచి,ఎంపికలను నమ్ముతాను. అలాగే అందులో నా పాత్ర ఏమిటో తెలుసుకుంటూనే నేను సంతోషంగా ఒప్పుకునేది అంటుంది పూజహెగ్డే.