ఈ వేసవికి మాత్రం తీరుగులేని ఫ్యాషన్ ట్రెండ్ వైట్. పూర్తి లైట్ లుక్ కు సీజన్ ను అనుసరించి యాక్ససరీస్ ఉండాలి. బ్యాగుల్ని తీసుకొంటే కనుక మాత్రం గ్రాఫిక్ టాట్యూ తో ఉండాలి.  ఆభరణాలు స్టైయిల్ గా ఉండాలి. తెల్లని తెలుపు క్లీన్ గా ఉండే కాన్వాస్ లాంటిది. ఎన్నో తెలుపుకు నప్పే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. బ్యాగ్స్, షూ, ఆభరణాలు చక్కగా ఉండాలి. గ్రే ,న్యావీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తెల్లని తెలుపును డామినెట్ చేసే ఏ యాక్ససరీస్ బావుండవు అన్నీ తెలికైన రంగుల్లో వుంటేనే అందం.

Leave a comment