వంట విషయంలో ఎంతో భద్రంగా ఉంటారు సరే కాని వంట ఇల్లు పరిశుభ్రత విషయంలో శుభ్రత పాటించకపోతే అనారోగ్యమే.  చేతులు కడగటం ఒకటే వంటగదిలో బ్యాక్టిరియా, మలినాలు తొలగించదు.   డిష్ క్లాత్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.    ప్రతి రోజు పని పూర్తి చేశాక వేడి నీటిలో ఉతకాలి.    మాంసాహారం వండుతుంటే పాత్రలో చాక్ లు, ఫోర్క్ లు బాగా నీటిలో కడగాలి. వేడి సబ్బు నీటిలో కడిగితేనే ఇన్ఫెక్షన్లు ఉండవు.  ఇక కటింగ్ చార్ట్ ను వేడి నీటిలో ముంచి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి.   ఈ సీజన్ లో పదార్ధాలు చాలా త్వరగా పాడవుతాయి.   షాపింగ్ నుంచి రాగానే ఎక్కువ సేపు బయట ఉంచకుండా నీటిలో విడివిడిగా కవర్ చేసి ఫ్రీజ్ లో ఉంచాలి.

Leave a comment