ఆరి కాటరీనా ను క్లీనింగ్ క్వీన్ అంటారు. పరిశుభ్రత ఈమెకు ఇష్టమైన వ్యాపకం సామాజిక మాధ్యమాల్లో ఇంటినీ వస్తువులను ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియోలు పెట్టేది. ఆమె కు కోట్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. క్లీనింగ్ బ్రాండ్స్ ఎన్నో ఆమె వీడియోలను స్పాన్సర్ చేశారు. ప్రపంచం మొత్తం తిరిగి తనకు అడిగిన వాళ్ళ ఇళ్లను పైసా తీసుకోకుండా శుభ్రం చేసి పెడుతుంది. ఆ వీడియోలకు లక్షల్లో లైక్స్ వస్తాయి. సొంతంగా ఒక క్లీనింగ్ కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది ఆరి కాటరీనా.

Leave a comment