క్లియర్ ప్యానెల్ మాస్క్ లు తయారు చేసింది బ్రిటన్ కు చెందిన క్రెయిర్ క్రాస్ వినికిడి శక్తి లేని వారికి ఎదుటి వారి పెదవుల కదలిక ద్వారా అనే మాటలు అర్థం అవుతాయి. మరి మాస్క్ పెట్టుకుంటే వారికి ఎలా అర్థం అవుతాయి.మాస్క్ లు నోటిని ముక్కును మూసివేస్తాయి. బధిరులు సమాచారం తెలుసుకునేందుకు వీలుగా క్లియర్ ప్యానెల్ మాస్క్ లు తయారుచేసింది క్రెయిర్. ఈ మాస్క్ లో నోటి భాగం పైన ప్లాస్టిక్ ప్యాచ్ తో పొర దర్శకంగా ఉంటుంది. పెదవుల కదలిక ముఖ కవళిక తెలుస్తాయి స్విచ్ క్లినిక్ లో పని చేసే వైద్యులు నర్సులు బధిరుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు ఈ మాస్క్ లు కావాలని అడుగుతున్నారు క్రెయిర్ క్రాస్. ఈ మాస్క్ లను ఉచితంగా ఇస్తోంది.

Leave a comment