ఇప్పుడు చాలా బరువైన ఇయర్ యాక్ససరీస్ వస్తున్నాయి. టెంపుల్ డిజైన్స్  అయితే మరీ భారీగా ఉంటాయి. ఇవి ధరించడం కాస్త కష్టం. ఇలాంటి హెవీ యాక్ససరీస్ వదాలనుకుంటే సొంత ట్విస్ట్ఇవ్వాలి.  శిరోజాల పైన ఏనాటి పిన్నింగ్ చేస్తే ఇది ఇయర్ స్టడ్స్  లేయరింగ్ ఫ్యాషన్ గా వుంటుంది. ఇక ఇలాంటి బరువైన నగలు ధరించాలి అనికుంటే క్లీప్ ఆన్స్  మంచి ఆప్షన్. అలాగే ఇలాంటి భారీగా వుండే బట్టలు, చాంద్ బాలీలు ఆస్థామానం పెట్టుక్కుండా ప్రేత్యేక సంధర్భాలకు పరిమితం చేస్తే సరిపోతుంది.

Leave a comment