సుభాషిణీ సంకరన్ అస్సాం ముఖ్యమంత్రి శర్బానానంద సోనావాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్ ఆఫీసర్. ఇపప్టి వరకు దేశంలో ఏ మహిళా ఆఫీసర్ ఈ బాధ్యతను నిర్వహించలేదు, తమిళనాడు లోని తంజావూరు జిల్లాలోని పుట్టారామె. ఢిల్లీలో ఎం.ఫీల్ చేస్తూనే సివిల్స్ రాసి ఐ. పి. ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అస్సాం లోని పోస్టింగ్ వచ్చింది. అస్సాం వంటి కల్లోలిత ప్రాంతంలో ఐ. పి. ఎస్ అంటే తేలికకాదు . ఓవైపు ఉగ్రవాదం మతకలహాలు స్మగ్లింగ్ అడవిజంతువులు వేటగాళ్లను ఎదుర్కోవటం మరోవైపు స్మగ్లింగ్. రెండు కళ్ళను నాలుగు వైపులా పారేస్తేనే సమర్థులైన ఆఫీసర్ అనిపించుకుంటారు. తక్కువ సమయంలో సాహసోపేతమైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకొని ఇప్పుడు సీఎం రక్షణ బాధ్యత తీసుకున్నారు సుభాషిణీ శంకరన్.
Categories
Gagana

సీఎం సెక్యూరిటీ ఇంచార్జి పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్

సుభాషిణీ సంకరన్  అస్సాం ముఖ్యమంత్రి శర్బానానంద సోనావాల్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ పదవి పొందిన తోలి మహిళా ఐ. పి. ఎస్  ఆఫీసర్. ఇపప్టి వరకు దేశంలో ఏ మహిళా ఆఫీసర్ ఈ బాధ్యతను నిర్వహించలేదు, తమిళనాడు లోని తంజావూరు  జిల్లాలోని పుట్టారామె. ఢిల్లీలో ఎం.ఫీల్ చేస్తూనే సివిల్స్ రాసి ఐ. పి. ఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అస్సాం లోని పోస్టింగ్ వచ్చింది. అస్సాం వంటి కల్లోలిత ప్రాంతంలో  ఐ. పి. ఎస్ అంటే తేలికకాదు . ఓవైపు ఉగ్రవాదం మతకలహాలు స్మగ్లింగ్  అడవిజంతువులు వేటగాళ్లను ఎదుర్కోవటం మరోవైపు స్మగ్లింగ్. రెండు కళ్ళను నాలుగు వైపులా పారేస్తేనే సమర్థులైన ఆఫీసర్ అనిపించుకుంటారు. తక్కువ సమయంలో సాహసోపేతమైన ఆఫీసర్ గా  పేరు తెచ్చుకొని ఇప్పుడు  సీఎం రక్షణ బాధ్యత తీసుకున్నారు సుభాషిణీ శంకరన్.

Leave a comment