ఒకప్పుడు మహారాణులు ధరించే పెద్ద ఉంగరాలు ఇప్పట్టి ట్రెండ్. ఇది స్ట్రీట్ స్టయిల్ ట్రెండ్ అంటారు డిజైనర్లు. బంగారంలోనే కాకుండా ఎన్నోరకాల మెటల్స్ తో కూడా ఈ పెద్ద ఉంగరాలు అమ్మయిల వేళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని వేళ్ళకు రింగులు పెట్టేకంటే స్టయిలిష్ లుక్ తో కనిపించే కాక్ టెయిల్ రింగ్ కొనుక్కోండి బావుంటుంది అంటున్నారు. ఇలాటి కాక్ టెయిల్ రింగ్ ఒక్కటే చాలు. ఇంకో పదేళ్ళయిన ఈ రింగ్ డిజైన్ అందాన్ని పట్టి ఇదే ట్రెండ్. ఇలాటి రింగ్ పెళ్ళికూతురి ఆధారణల్లోనూ ప్రత్యేకంగా కనిపిస్తుంది.

Leave a comment